వర్షానికి కూలిన ఇల్లు
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలం గిరివెళ్ళిలో అంకుబాయి అనే మహిళ ఇళ్ళు పూర్తిగా కూలిపోయింది. దీంతో ఆమె రోడ్డున్న పడ్డారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నారు. గత వారం రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు గోడలు పూర్తిగా నాని పోవడంతో ఇలా పాత ఇల్లులు కూలిపోతున్నాయి. గుడిసెలలో ఉన్న వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.