‘VIP’ వద్దని సాధారణ క్యూలో బాలీవుడ్ నటుడు దర్శనం (Video)

85చూసినవారు
బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా, తన భార్య లిన్ లైష్రామ్‌కు లాల్‌బాగ్ చా రాజా వినాయకుడిని దర్శించుకునేందుకు VIP సదుపాయం ఉన్నప్పటికీ ఆ సౌకర్యాన్ని వారు తిరస్కరించారు. సాధారణ భక్తులతో పాటు క్యూలో నిల్చొని గణనాథుడిని దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్