యువతిపై నుంచి వెళ్లిన బ‌స్సు.. వీడియో

77చూసినవారు
రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ యువతి పై నుంచి బ‌స్సు వెళ్లిన ఘ‌ట‌న శుక్ర‌వారం రాత్రి చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ‌య్యాయి. ఓ యువ‌తి రోడ్డుపై న‌డుచుకుంటూ వెళ్తుండ‌గా బ‌స్సు డ్రైవ‌ర్ నిర్ల‌క్ష్యం వ‌ల‌న యువ‌తిపైకి దూసుకెళ్లింది. అయితే ఈ ఘ‌ట‌న ఎక్క‌డ జ‌రిగిందో పూర్తి స‌మాచారం లేదు. దృశ్యాల‌ను చూస్తే హైద‌రాబాద్‌లోనే జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. యువ‌తి ప‌రిస్థితి ఎలా ఉందో తెలియాల్సి ఉంది. మ‌రింత స‌మాచారం తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్