సినిమా థియేటర్‌లో యువకుడిపై కత్తిపోట్లు (వీడియో)

56చూసినవారు
తిరుపతి జిల్లా పీజీఆర్ థియేటర్‌లో యువకుడిపై మరో యువకుడు కత్తితో దాడి చేశాడు. ఎంబీయూ వర్సిటీ విద్యార్థి లోకేష్‌, కావ్య అనే యువతితో కలిసి సినిమా చూడటానికి వెళ్లారు. ఈ క్రమంలో కార్తీక్ అనే యువకుడు లోకేష్‌పై కత్తితో దాడి చేసి పరారయ్యాడు. లోకేష్‌తో పాటు కావ్య కూడా అతని వెంటే వెళ్లింది. కార్తీక్, కావ్య ఇద్దరూ కలిసి లోకేష్‌పై దాడి చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. గాయపడిన లోకేష్‌ది ప్రకాశం జిల్లా గిద్దలూరు. లోకేష్‌ను రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్