బదిలీ పై వెళ్తున్న ఎస్సైకి సన్మానం
దహేగాం మండల పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న ఎస్సై సనత్ కుమార్ ని శనివారం బిజెపి నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎస్సై చేసిన విధులు సేవలు మండల ప్రజల్లో జ్ఞాపకంగా ఉంటాయని తెలిపారు. మరెన్నో సేవలు ఆయన ప్రజలకు అందించాలని కోరారు.