Oct 06, 2024, 16:10 IST/
VIDEO: గుడిలో ప్రసాదంతో పాటు ఒక మొక్కను కూడా ఇవ్వండి.. పవన్‌కు షాయాజీ షిండే సూచన!
Oct 06, 2024, 16:10 IST
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ ఇస్తే, తన ఆలోచనని ఆయనతో పంచుంటానని నటుడు షాయాజీ షిండే అన్నారు. దేవాలయాల్లో ప్రసాదంతో పాటు, భక్తులకు ఒక మొక్కను ఇస్తే బాగుంటుందని.. తాను ఇప్పటికే ఈ పని చేస్తున్నానని ఆయన బిగ్‌బాస్-8 వేదికపై పేర్కొన్నారు. 'మా నాన్న సూపర్‌హీరో' మూవీ ప్రచారంలో భాగంగా హీరో సుధీర్ బాబు, షాయాజీ, హీరోయిన్ ఆర్నా ‘బిగ్‌బాస్ సీజన్-8లో పాల్గొన్నారు. ఈ మూవీ అక్టోబరు 11న విడుదల కానుంది.