Jan 01, 2025, 07:01 IST/ఆసిఫాబాద్
ఆసిఫాబాద్
ఆసిఫాబాద్: పీఆర్టీయుటీఎస్ నూతన క్యాలెండర్, డైరీ ఆవిష్కరించిన ఏమ్మెల్యే
Jan 01, 2025, 07:01 IST
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం పీఆర్టీయుటీఎస్ వారి నూతన క్యాలెండర్, డైరీ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆసిఫాబాద్ ప్రజలకు, నాయకులకు, అధికారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పీఆర్టీయుటీసి సంఘం ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.