AP: సినీ నటి సాయిపల్లవి పుట్టపర్తిలో సందడి చేశారు. ఈ క్రమంలో సాయిపల్లవి శ్రీసత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు. ప్రత్యేక కార్యక్రమాలను తిలకించారు. సంప్రదాయ చీరకట్టులో సాయిపల్లవి ఆకట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా, గతేడాది కూడా ఇదే సమయంలో బాబాను దర్శించుకున్నారు.