ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ నియోజకవర్గం కౌటాల మండల కేంద్రంలోని వీరవేల్లిలో భీమా కోరేగావ్ 206వ విజయ్ దివస్ మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా డాక్టర్. బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి బుద్ధ వందన కార్యక్రమం నిర్వహించి పంచశీల్ జెండా ఆవిష్కరించడం జరిగింది.