రెబ్బెన: గ్రామ నూతన కాంగ్రెస్ అధ్యక్షుడికి ఘన సన్మానం
రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడుగా ఎన్నిక అయిన ముంజం వినోద్ కుమార్ ను గురువారం గంగాపూర్ తాజా మాజీ ఉప సర్పంచ్ అదే సతీష్, జైరాం, బుదాజీ, ఐకేపీ వివోఏ కవిత, గ్రామస్థులు తదితరులు ఘన సన్మానించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు వినోద్ కుమార్ మాట్లాడుతూ ఎల్లవేళలా ప్రజాసేవలో ఉంటానని గ్రామస్థులకు తెలిపారు.