స్వామి వారికి తమలపాకుల తోరణం

593చూసినవారు
హనుమాన్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం కాగజ్‌నగర్‌ పట్టణం కాపువాడలోని శ్రీ పంచముఖ హనుమాన్ ఆలయంలో పదివేల ఒక వంద పదహారు 10116 తమలపాకులతో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి భక్తులు స్వాగత అలంకరణ తోరణం ఏర్పాటు చేశారు. ఆలయ గర్భగుడి అలంకరణతో పాటు హోమం, నిత్య పూజలు నిర్వహించారు. హనుమాన్ భక్తులు, మహిళలు ఆలయానికి వచ్చి స్వామి వారిని దర్శించుకుని తీర్ధప్రసాదాలు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్