చింతలమానెపల్లి ఎస్ఐ నరేష్ బదిలీ

68చూసినవారు
చింతలమానెపల్లి ఎస్ఐ నరేష్ బదిలీ
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానెపల్లి ఎస్ఐ కళ్యాణం నరేశ్ బదిలీ అయ్యారు. రామగుండం కమిషనరేట్ కు అటాచ్ చేస్తూ కాళేశ్వరం జోన్ ఐజీ ఉత్వర్వులు జారీ చేశారు. చింతలమానెపల్లి ఎస్ఐ పై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఎస్ఐ తీరు వివాదాస్పదంగా మారగా.. పలువురు బాధితులు ఎస్పీ కార్యాలయంలోనూ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే బదిలీ జరిగినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్