సీఎం చంద్రబాబుతో గోద్రెజ్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ భేటీ

75చూసినవారు
సీఎం చంద్రబాబుతో గోద్రెజ్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ భేటీ
సీఎం చంద్రబాబుతో గోద్రెజ్ ఇండస్ట్రీస్ చైర్మన్ నాదిర్ గోద్రెజ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో రూ.2800 కోట్ల పెట్టుబడులపై చర్చలు జరిగినట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. అమరావతి, విశాఖలో పురుగుమందు, రొయ్యల మేత తయారీ, ఆయిల్ పామ్ సాగుపై చర్చలు జరిగాయని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పెంచే పలు అంశాలపై చర్చించినట్లు సీఎం పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్