మెట్రో నిర్మాణ పనులు.. ఇంటిపై పడిన క్రేన్ (షాకింగ్ వీడియో)

81చూసినవారు
గుజరాత్‌లోని సూరత్‌లో తాజాగా ఓ ఇంటిపై క్రేన్‌ కూలడంతో పెను ప్రమాదం సంభవించింది. మెట్రో నిర్మాణ పనుల సమయంలో, సమీపంలోని భవనంపై క్రేన్ పడటంతో పరిసర ప్రాంతాల్లో గందరగోళం ఏర్పడింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్