కొత్త సార్సాల గ్రామ పంచాయతీలో గ్రామ సభ

63చూసినవారు
కొత్త సార్సాల గ్రామ పంచాయతీలో గ్రామ సభ
కాగజ్ నగర్ మండలం కొత్త సార్సాల గ్రామ పంచాయతీలో బుధవారం ఉదయం 10: 00 గంటలకు గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఉపాధి హామీ పనులకు సంబంధించిన విషయాలు చర్చించడం జరిగింది. అనంతరం జాతి పిత మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. ఈ గ్రామ సభలో పంచాయతీ సెక్రటరీ మహేష్ తో పాటు తాజా మాజీ సర్పంచ్ పుల్ల అశోక్, ఫీల్డ్ అసిస్టెంట్ వైకుంఠం, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్