కాగజ్ నగర్: కొత్త సార్సాల గ్రామ పంచాయతీలో రోడ్ క్లినింగ్

65చూసినవారు
కాగజ్ నగర్: కొత్త సార్సాల గ్రామ పంచాయతీలో రోడ్ క్లినింగ్
కాగజ్ నగర్ మండలం కొత్త సార్సాల గ్రామంలో గురువారం బ్లేడ్ ట్రాక్టర్ తో రోడ్డు పై ఉన్న ఇసుకను క్లీన్ చేయడం జరిగింది. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఉండటం కోసం పుల్ల అశోక్ పంచాయతీ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్ళగా, వెంటనే సెక్రటరీ క్లీన్ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ మహేష్, తాజా మాజీ సర్పంచ్ పుల్ల అశోక్ మరియు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.