మంత్రి శ్రీధర్ బాబు హామీతో సిర్పూర్ ఎమ్మెల్యే దీక్ష విరమణ

69చూసినవారు
మంత్రి శ్రీధర్ బాబు, పిసిసిఎఫ్ హామీతో సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు మంగళవారం ఆమరణ నిరాహారదీక్షను విరమించారు. ఆదిలాబాద్ ఎంపి గెడం నగేష్ నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సీనియర్ మంత్రి శ్రీధర్ బాబు హామీ మేరకు దీక్ష విరమిస్తున్నామని, ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకొనడమే కాకుండా అటవీశాఖ అధికారులు చేస్తున్న అక్రమాలపై సమీక్షా నిర్వహించి చర్యలు తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్