కాగజ్‌నగర్: బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న పండ్ల దుకాణాలను తొలగించాలి

81చూసినవారు
కాగజ్‌నగర్: బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న పండ్ల దుకాణాలను తొలగించాలి
కాగజ్‌నగర్ పట్టణ‌ ఆటో డ్రైవర్ అసోసియేషన్ నాయకులు, సభ్యులు మంగళవారం టౌన్ సీఐ పీ. రాజేంద్రప్రసాద్, ఎస్ఐ ధీకొండ రమేష్ కు వినతిపత్రం అందించారు. బస్ స్టాండ్ ఎదురుగా ఎలాంటి అనుమతులు లేకుండా నడిపిస్తున్న పండ్ల దుకాణాల వలన తమకు ఇబ్బందులు తలెత్తుతున్నాయనివెంటనే వాటిని తొలగించాలని కోరుతూ టౌన్ సీఐకు మెమొరాండం అందజేశారు. సానుకూలంగా స్పందించిన సీఐ అనుమతులు లేని దుకాణాలను తొలగిస్తామని అన్నారు.

సంబంధిత పోస్ట్