సెప్టెంబర్ 18 నుంచి డీఈఐఈడీ పరీక్షలు
రాష్ట్రంలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఐఈడీ) ద్వితీయ సంవత్సర విద్యార్థులకు సెప్టెంబర్18 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతాయని డీఈఓ వెంకటేశ్వరాచారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. చుంచుపల్లి మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసి నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 99890 27943 నెంబర్ ను సంప్రదించాలన్నారు.