సైడ్ కాలువలు లేక రోడ్ల పై నిలిచిన వర్షపు నీరు

67చూసినవారు
సైడ్ కాలువలు లేక రోడ్ల పై నిలిచిన వర్షపు నీరు
అశ్వాపురం మండలం బుడుగుబజర్ లో ప్రతి సంవత్సరం వర్షాకాలం ఇదే సమస్య తలెత్తుతుంది. గత ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకున్న నాధుడు లేడు. కాలువలు లేవు దోమలు, ఈగలు ఎక్కువగా ఉండడం వలన పిల్లలు, పెద్దవలు ఆనారోగ్యంతో బాధపడుతున్నారు. కనీసం ఈ ప్రభుత్వం అయిన ఈ సమస్య పట్టించుకొని రోడ్ సైడ్ కాలువలు వెయ్యగలరని కోరుకుంటున్నాం అని స్థానికులు తెలిపారు.

సంబంధిత పోస్ట్