మొండికుంటలో రోడ్డు ప్రమాదం

78చూసినవారు
మొండికుంటలో రోడ్డు ప్రమాదం
అశ్వాపురం మండలం మొండికుంటలో రాజీవ్ గాంధీ సెంటర్ వద్ద శనివారం రెండు బైకులు ఢీకొన్న ఘటనలో మేరెడ్డి చలపతి రెడ్డికి కాలు ఫ్రాక్చర్ అయింది. మణుగూరు నుంచి వస్తున్న మరో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తికి కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని 108 అంబులెన్స్ ద్వారా చికిత్సకు తరలించారు.

సంబంధిత పోస్ట్