భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం రామారావు పేట పంచాయతీలోని ఒద్దుగుంపు ప్రాథమిక పాఠశాలలో శనివారం ఐ టీ సీ పీ ఎస్ పీ. డీ. హెచ్ఆర్ జనరల్ మేనేజర్ చెంగలరావు సహానా పాల్గొని స్కూల్ పిల్లలకి నోట్ బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం జె. జ్యోతి విద్యార్థులు పాల్గొన్నారు.