భద్రాచలం పురుషోత్తపట్నంలో రామాలయ భూముల రగడ

68చూసినవారు
భద్రాచలం పురుషోత్తపట్నంలో రామాలయ భూముల రగడ
భద్రాచలం మండల పరిధిలోని పురుషోత్తమ పట్నంలో భద్రాద్రి రామాలయానికి చెందిన భూముల్లో కొందరు అక్రమంగా ఇళ్లను నిర్మిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఆలయ అధికారులు శుక్రవారం ఆలయ భూముల్లో చేపడుతున్న అక్రమ కట్టడాలను అడ్డుకున్నారు. అధికారులపై అక్రమార్కులు ఎదురు తిరగడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. అటు తమకు పట్టాలు ఇచ్చి నిర్మాణానికి సహకరించాలని ప్రభుత్వాన్ని అక్రమ దారులు కోరారు.

సంబంధిత పోస్ట్