Mar 19, 2025, 02:03 IST/పినపాక
పినపాక
అశ్వాపురం: వలస ఆదివాసీలకు నిత్యావసరాల పంపిణీ
Mar 19, 2025, 02:03 IST
అశ్వాపురం మండలంలోని మొండికుంట ఇటుక బట్టీల వద్ద పనిచేస్తున్న ఒరిస్సా వలస కార్మికుల కుటుంబాలకు మంగళవారం దాసరి వెంకటేశ్వర్లు దుస్తులు, నిత్యావసరాలు అందజేశారు. మహిళలకు చీరెలు, మగవారికి కండువాలు, బియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.