కామేపల్లి మండలం మద్దులపల్లి గ్రామంలో కేరళ రాష్ట్రంలో వాయనాడు వరద బాధితుల సహాయ నిధిని సిపిఎం పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు దుగ్గి కృష్ణ, పార్టీ మండల కార్యదర్శి అంబటి శ్రీనివాస్ రెడ్డి, శాఖ కార్యదర్శి అడప ఉపేందర్, గుండా వెంకట్ రెడ్డి, అడపా రామనాథం, రామాచారి, వెంకటాచారి, కుందూరు వెంకటరెడ్డి, సకినాల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.