కామేపల్లి: టేకుల తండా జిపిఎస్ లో విద్యార్థులకు బూట్లు, చెప్పులు పంపిణీ

68చూసినవారు
కామేపల్లి: టేకుల తండా జిపిఎస్ లో విద్యార్థులకు బూట్లు, చెప్పులు పంపిణీ
కామేపల్లి మండలం టేకుల తండా ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు బూట్లు, సాక్సులను శుక్రవారం పంపిణీ చేశారు. ఐటిడిఏ పిఓ, డిడి, ఏటీడిఓ, ఏసిఎంఓల సారధ్యంలో ట్రైబల్ వెల్ఫే ర్ డిపార్ట్మెంట్ నుండి విద్యార్థులకు ఉచితంగా సరఫరా చేసిన షూ, సాక్సులు, స్లిప్పర్ హాయ్ చెప్పులను ఏఏ పీసీ చైర్మన్ సభావత్ బుజ్జి, ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు మాలోత్ రాజా, ఉపాధ్యాయులు సపవాట్ కిషన్ పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్