కొత్తగూడెం: సందడిగా మారిన శ్మశానవాటిక

71చూసినవారు
కొత్తగూడెం రామవరం బ్రిడ్జి పక్కన ఉన్నటువంటి శ్మశానవాటికలో సందళ్లు చేశారు. సమాధులు ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చి వారి వారి పెద్దలను స్మరించుకుంటూ ఐదు నిమిషాల పాటు మౌనం పాటిస్తూ క్యాండిల్ వెలిగించి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారు, ప్రతి ఏడాది దీపావళి పండుగ కంటే సమాధుల పండగ ఎక్కువగా చేసుకుంటామని భావం వ్యక్తం చేశారు.