కొత్తగూడెం: ఎసిబి వలలో అవినీతి చేప

85చూసినవారు
లక్ష్మీదేవి పల్లి మండలం రేగళ్ల పంచాయతీ పరిధిలో ఇంటి నిర్మాణం కోసం భూక్య లక్ష్మణ్ పంచాయతీ కార్యదర్శి పుల్లయ్యను సంప్రదించగా అతను 20 వేల రూపాయలు లంచం డిమాండ్ చేయగా 18 వేలకు కార్యదర్శి ఒప్పుకోవడం, ఈ సంభాషణ అంతా సెల్ ఫోన్ లో ఆడియో రికార్డింగ్ చేసిన బాధితుడు ఏసీబీ అధికారులకు ఆశ్రయించాడు పథకం ప్రకారం మంగళవారం పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శి పుల్లయ్యను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్