కొత్తగూడెం: సర్వేలో కచ్చితమైన వివరాలు సేకరించాలి: కలెక్టర్

81చూసినవారు
సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా ఎన్యుమరేటర్లు కచ్చితమైన వివరాలు సేకరించాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆదేశించారు. సర్వేపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ ఎన్యుమరేటర్లతో టెలీ కాన్ఫరెన్స్లో శనివారం మాట్లాడారు. ప్రజల సందేహాలను ఎన్యుమరేటర్లు నివృత్తి చేయాలని సూచించారు. సేకరించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్