కొత్తగూడెం: 26న కొత్తగూడెంలో సిపిఐ వసంతోత్సవ ర్యాలీ

53చూసినవారు
కొత్తగూడెం: 26న కొత్తగూడెంలో సిపిఐ వసంతోత్సవ ర్యాలీ
భారత కమ్యూనిస్టు పార్టీ వందో ఏట అడుగుపెడుతున్న సందర్బంగా ఈ నెల 26న సిపిఐ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో వసంతోత్సవ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా సమితి సభ్యులు, కొత్తగూడెం పట్టణ సహాయ కార్యదర్శి కంచర్ల జమలయ్య తెలిపారు. సోమవారం కొత్తగూడెం సిపిఐ కార్యాలయం శేషగిరిభవన్ లో సోమవారం జరిగిన పట్టణ కార్యవర్గ సభ్యులు, ముఖ్య నాయకుల సమావేశంలో జమలయ్య మాట్లాడారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్