కార్పొరేషన్ ఏర్పాటు ప్రతి పాదనను ఉపసంహరించుకోవాలి

75చూసినవారు
కార్పొరేషన్ ఏర్పాటు ప్రతి పాదనను ఉపసంహరించుకోవాలి
కొత్తగూడెం-పాల్వంచను మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసే ప్రతిపాదనను ఉప సంహరించుకోవాలని ఆదివాసి సంఘం నాయకులు ప్రశాంత్ అన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, నామినేట్ పోస్టులను ఆదివాసీలకు ఇవ్వాలని గురువారం లక్ష్మీదేవిపల్లిలో నిర్వహించిన సమావేశంలో అన్నారు. అటు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వల్ల 5వ షెడ్యూల్ ప్రాంత హక్కులు 1/70 చట్టం, పీసా చట్టం వంటి హక్కులను కోల్పోతామని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్