చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

72చూసినవారు
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
బూర్గంపాడు మండలం గాంధీనగర్ (ఒడియా క్యాంప్) కు చెందిన బిసై సురేష్ హైదరాబాదులో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. కుటుంబీకుల వివరాల ప్రకారం గత కొన్ని రోజుల క్రితం కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. భద్రాచలం ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే బ్రెయిన్ లో రక్తం గడ్డ కట్టిందని ఆపరేషన్ చేయాలన్నారు. అక్కడ నుంచి హైదరాబాద్ తరలించారు. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడని తెలిపారు.

సంబంధిత పోస్ట్