భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఐటిసి బంధన్ సంస్థ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నేడు మహిళలందరితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీసీ మేడం మాట్లాడుతూ ఒంటరి మహిళలు వారి స్వతహాగా వారి కుటుంబాన్ని పోషించుకోవడానికి వారి కాళ్లపై వారు నిలబడటానికి బంధన్ సంస్థ అండగా నిలుస్తుందని తెలివి తెలిపారు.