బూర్గంపాడు మండలం చెరువు సింగారం గ్రామం సీతారామ ప్రాజెక్టు కెనాల్ నుండి అక్రమ గ్రావెల్ తరలిస్తున్న రెండు టిప్పర్లను, జేసిబిని శనివారం స్థానిక గిరిజనులు అడ్డుకున్నరు.
వారిపై గ్రావెల్ అక్రమార్కులు దాడికి పాల్పడడంతో స్థానికులు తహసీల్దార్ కు సమాచారం అందజేయడంతో, రెండు లారీలు, ఒక జేసిబిని సీజ్ చేసి తహసీల్దార్ కార్యాలయానికి తరలించి కేస్ నమోదు చేశారు.