చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

81చూసినవారు
చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
బూర్గంపాడ్ మండలం మొరంపల్లి బంజారా రైతు వేదికలో ఇటీవల వరదలకు నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన నష్ట పరిహారం చెక్కులను రైతులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మంగళవారం పంపిణీ చేశారు. వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 16, 500తో పాటు వరదల వల్ల చనిపోయిన కుటుంబాలకు నష్టపోయిన రైతులకు అండగా ఉందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్