బీటీపీఎస్ ప్లాంట్లో మాక్ డ్రిల్

60చూసినవారు
బీటీపీఎస్ ప్లాంట్లో మాక్ డ్రిల్
మణుగూరు భద్రాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రంలో టెర్రరిస్ట్ దాడులను ఎలా తిప్పిగొట్టాలనే అంశంపై బుధవారం మాక్స్ట్రాల్ నిర్వహించారు. అక్టోపస్, జిల్లా స్పెషల్ పార్టీ, మణుగూరు పోలీసులు సంయుక్తంగా మాక్ డ్రిల్ నిర్వహించారు. డీఎస్పీ రవీందర్రెడ్డి, సీఐ సతీశ్ కుమార్, ఎస్సై రంజిత్, అక్టోపస్ అడిషనల్ ఎస్పీ హనుమంతరావు, రామకృష్ణ, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్