వ్యక్తి మృతిపై కేసు నమోదు చేసిన ఎస్ఐ

64చూసినవారు
వ్యక్తి మృతిపై కేసు నమోదు చేసిన ఎస్ఐ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం మోతే గ్రామానికి చెందిన మంద సారయ్య (50) అనే వ్యక్తి పురుగుల మందు తాగి మృతి చెందాడు. భార్య వెంకటమ్మ గురువారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్