లారీ దగ్ధం

81చూసినవారు
లారీ దగ్ధం
అశ్వాపురం మండలంలోని కుర్వపల్లి కొత్తూరు వద్ద ఆదివారం ఓ లారీ దగ్ధమైన సంఘటన చోటుచేసుకుంది. లారీలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. మంటల్లో వాహనం పూర్తిగా దగ్ధమైంది. షాట్ సర్క్యూట్ సంభవించడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు భావిస్తున్నారు. మణుగూరు నుంచి అగ్నిమాపక యంత్రం వచ్చి మంటలను ఆర్పి వేసింది.

ట్యాగ్స్ :