పొంగి ప్రవహిస్తున్న పాకాల ఏటి

63చూసినవారు
ఇల్లెందు నియోజకవర్గ పరిధిలోని గార్ల మండల కేంద్ర సమీపంలో ఉన్న పాకాల ఏటి ఇటీవల మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో బుధవారం నాడు పొంగి ప్రవహిస్తోంది.

సంబంధిత పోస్ట్