ఇల్లందులో భారీ వర్షం

2219చూసినవారు
ఇల్లందులో శనివారం మధ్యాహ్నం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో ఒక్కపూటతో ఉక్కిరి బిక్కిరి అయిన ప్రజలకు కాస్త ఉపశమనం లభించిందని భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్