ఇల్లందులో భారీ వర్షం

580చూసినవారు
ఇల్లందు పట్టణంలో శనివారం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది దీంతో వేసవికాలంలో ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు ఈ వర్షం పడటంతో వాతావరణం చల్లబడిందని భావిస్తున్నారు.