భారత టూరిస్టులకు ముయిజ్జు స్పెషల్ రిక్వెస్ట్

72చూసినవారు
భారత టూరిస్టులకు ముయిజ్జు స్పెషల్ రిక్వెస్ట్
భారత పర్యటనలో ఉన్న మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్‌ ముయిజ్జు మన దేశ టూరిస్టులకు ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేశారు. తమ దేశంలో పర్యటించాలని ఆహ్వానించారు. వారు తమ ఆర్థికవ్యవస్థపై సానుకూల ప్రభావం చూపుతున్నారని వ్యాఖ్యానించారు. గతంలో ముయిజ్జు చేసిన వ్యాఖ్యలు భారత్-మాల్దీవుల సంబంధాలపై ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. దీంతో భారత టూరిస్టులు అక్కడికి వెళ్లడం తగ్గించడంతో ఆయన ఇలా వ్యాఖ్యానించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్