కరెంట్ ఆఫీస్ ఏరియాలో భారీ వర్షం

79చూసినవారు
ఇల్లందు మండల పరిధిలోని కరెంట్ ఆఫీస్ ఏరియాలో మంగళవారం సాయంత్రం జోరు వాన కురవడంతో వాహనదారులు ఎక్కడి వారు అక్కడ ఆగిపోయారు. అంతేకాక వివాహనదారులు ఈ వర్షానికి ఇబ్బందులు పడ్డారు.

సంబంధిత పోస్ట్