పట్టణంలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం

59చూసినవారు
ఇల్లందులో పట్టణంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో ఒక్కపూటతో ఉక్కిరి బిక్కిరి అయిన ప్రజలకు కాస్త ఉపశమనం లభించిందని భావిస్తున్నారు.

ట్యాగ్స్ :