ఎమ్మెల్యే కనకయ్యను పరామర్శించిన సత్యవతి రాథోడ్,

64చూసినవారు
ఎమ్మెల్యే కనకయ్యను పరామర్శించిన సత్యవతి రాథోడ్,
ఇల్లందు శాసన సభ్యులు కోరం కనకయ్యని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ పరామర్శించారు. ఇల్లందులోని ఎమ్మెల్యే నివాసానికి చేరుకున్న సత్యవతి రాథోడ్ కోరం పుల్లయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ కుమారి అంగోత్ బిందు, బీ ఆర్ ఎస్ సీనియర్ నాయకులు మన్యు పాట్ని పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్