ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్‌

60చూసినవారు
ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్‌
BRS వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ ఫార్ములా ఈ-రేస్‌ కేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యారు. న్యాయవాది రామచంద్రరావుతో కలిసి ఆయన ఏసీబీ కార్యాలయానికి వెళ్లారు. ఐఏఎస్‌ అధికారి అర్వింద్‌ కుమార్‌ స్టేట్‌మెంట్ ఆధారంగా అధికారులు ఆయన్ను విచారించనున్నారు. ఈ-రేస్‌ ఒప్పందంలో కేటీఆర్‌ పాత్రపై ఆరా తీయనున్నారు. విదేశీ సంస్థకు నగదు చెల్లింపుల్లో ఆయన ఇచ్చిన ఆదేశాలపై ప్రశ్నించే అవకాశం ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్