మంత్రి తుమ్మ‌ల‌కు కేటీఆర్ కౌంట‌ర్

61చూసినవారు
మంత్రి తుమ్మ‌ల‌కు కేటీఆర్ కౌంట‌ర్
కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వలేమని మంత్రి తుమ్మల కుండా బద్దలు కొట్టాడని.. కౌలు రైతులను నమ్మించి తడి గుడ్డతో గొంతు కోసింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కేటీఆర్‌ ఆగ్రహించారు. ఓడ దాటేదాక ఓడ మల్లన్న, ఓడ దాటకా బోడి మల్లన్న అన్నటుంది కాంగ్రెస్ పాలనా ఉందన్నారు. రైతు భరోసా, రుణమాఫీపై ఎన్నికల వేల బీరాలు పలికి ముఖ్యమంత్రి ఇప్పుడు నేల చూపులు చూస్తున్నాడని ఆగ్రహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్