‘మంజుమ్మల్ బాయ్స్‌’ రికార్డును బీట్‌ చేసిన ‘ఎల్‌2 ఎంపురాన్‌’

67చూసినవారు
‘మంజుమ్మల్ బాయ్స్‌’ రికార్డును బీట్‌ చేసిన ‘ఎల్‌2 ఎంపురాన్‌’
మోహన్‌లాల్‌ హీరోగా తెరకెక్కిన ‘ఎల్‌ 2: ఎంపురాన్‌’ మూవీ భారీ వసూళ్ల దిశగా దూసుకుపోతోంది. మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ‘మంజుమ్మల్ బాయ్స్‌’ రికార్డును బీట్‌ చేసింది. మంజుమ్మల్ బాయ్స్‌ మూవీ మొత్తంగా రూ.241 కోట్లు వసూలు చేసి మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలువగా తాజాగా ఎంపురాన్‌ మూవీ 9 రోజుల్లో రూ.250 కోట్లు కలెక్షన్స్ రాబట్టి ఆ రికార్డును బ్రేక్ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్