షుగర్ వ్యాధిని గుర్తించడంలో అవగాహనా లోపం

60చూసినవారు
షుగర్ వ్యాధిని గుర్తించడంలో అవగాహనా లోపం
టైప్‌-1 డయాబెటిక్‌ ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్‌ అని, ఇది ఎక్కువ శాతం పిల్లల్లోనే కనిపిస్తుందని వైద్యులు అన్నారు. ‘‘సరైన జాగ్రత్తలు తీసుకుంటే సాధారణ పిల్లలు మాదిరిగానే వారు కూడా అన్ని రంగాల్లో రాణిస్తారు. అవగాహనాలేమితో పిల్లలకు సంక్రమించే ఈ వ్యాధిని తల్లిదండ్రులు త్వరగా గుర్తించలేకపోతున్నారు. బరువు తగ్గిపోవడం, విపరీతమైన దాహం, ఆకలి, కడుపులో నొప్పి, వాంతులు లాంటి లక్షణాలుంటే వైద్యులను సంప్రదించాలి. వైద్యులు సూచించిన మేరకు ఇన్సులిన్‌ తీసుకోవాలి.

సంబంధిత పోస్ట్