భూవివాదం.. భారీ కర్రలతో ఘోరంగా కొట్టుకున్నారు (వీడియో)

70చూసినవారు
యూపీలోని మైన్‌పురి జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. భూవివాదం కారణంగా రెండు కుటుంబాల మధ్య రగడ మొదలైంది. దీంతో వారి మధ్య రక్తపాత ఘర్షణ ఏర్పడింది. ఒకరినొకరు భారీ కర్రలతో దారుణంగా కొట్టుకున్నారు. మగవారు.. ఆడవాళ్ళని ఘోరంగా కొడుతున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తుంది. కొందరు వారిని ఆపుతున్నా కూడా ఫలితం లేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్